మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు.! అలర్ట్ గా ఉండాలన్న వాతావరణశాఖ.! | Oneindia Telugu

2024-09-09 2,081

మరో నాలుగు రోజలు పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. రైతులు పొలం పనులకు వెళ్ల రాదని, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Heavy rains will rain in Telangana for the next four days and the people of the low-lying areas should be alert, the Meteorological Department has advised. The Meteorological Department has issued warnings that farmers should not go to farm work and there are chances of thunderstorms.

~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires